ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం. అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

