కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలి
పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దు రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు జడ్జి రాధా రాణి ముషీరాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 03 : కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దని ఆమె సూచించారు.…
