రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్…అవసరమైన చర్యలకు ఆదేశం…
