మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు
హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత లోతట్టు ప్రాంతాలు జలమయం…ప్రజలకు ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలు రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీశైలానికి ఎగువ నుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : శుక్రవారం…
