Tag prajatantra news

తెలంగాణ వీరత్వానికి ‘సర్వాయి’ ప్రతీక

నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌సర్దార్‌ ‌సర్వాయి పాపన్నగౌడ్‌ ‌తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరరావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ…

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం..

నేడు ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు.. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్‌ ‌పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ…

బిజెపి సిన్సియర్లు…. సీనియర్లకు షాక్‌

పార్టమెంటరీ బోర్డునుంచి గడ్కరీ, శివరాజ్‌ ఔట్‌ ‌కొత్తగా యెడ్యూరప్ప, సద్బానంద్‌ ‌సోనోవాల్‌కు చోటు తెలంగాణ నుంచి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌కు అవకాశం బిజెపిలో సీనియర్లకు మెల్లగా ఉద్వాసన సాగుతోంది. ఇప్టపికే అద్వానీ సహా అందరినీ సాగనంపగా మిలిని ఒకరిద్దరిని కూడా పంపేప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు…

పలు రాష్ట్రాల్ల్లో పొంగి ప్రవహిస్తున్న నదులు

ఉప్పొంగుతున్న నదులతో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్‌ ‌లెవెల్‌ ‌స్థాయికి చేరాయి. దీంతో డ్యాంల వద్ద ప్లడ్‌ అలర్ట్ ‌జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల…

మీ దార్శనికతకు దాసోహం!

సిరివెలుగులతో సిద్ధిపేట రాత మార్చారు ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారు అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతం పుట్టి పెరిగిన ఊరిని చూసి ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు ప్రవాస భారతీయుని అరుదైన లేఖ ఎన్‌ఆర్‌జి గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌ ‌సిఈవో నరేందర్‌రెడ్డి మనోగతం ఇటీవల సిద్ధిపేటలో…

మేక్‌ ఇం‌డియా నంబర్‌ ‌వన్‌

మారుమూల ప్రాంతాలకు సైతం విద్య, వైద్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టి 75ఏళ్లలో ఎంతో సాధించినా.. ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు యువశక్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది అన్నిపార్టీలు తనతో కలసి రావాలన్న కేజ్రీవాల్‌ ‌దిల్లీలో కార్యక్రమం ప్రారంభోత్సవంలో సిఎం కేజ్రీవాల పిలుపు న్యూ దిల్లీ, అగస్టు 17: భారత దేశాన్ని అన్ని…

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి

కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర మోసపోతే గోస పడుతాం మేడ్చెల్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌ 24 ‌గంటల కరెంట్‌ ‌దేశానికే ఆదర్శమని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం…

సోషల్‌ ‌మీడియా డెవిల్స్

గ్లోబెల్‌ ‌బ్రాండ్‌ అం‌బాసిడర్లు అసుర వారసత్వ ఆనవాళ్లు అబద్దాలకు నికార్సు నకళ్ళు అవే సోషల్‌ ‌మీడియా డెవిల్స్ అసత్య ప్రచార గొర్రె మెదళ్ళు అసభ్యతకు జైకొట్టే వెర్రినోళ్లు అనాగరికపు చేష్టల కొర్రీమళ్ళు అవే సమాజానికి సోకిన తెగుళ్లు సామాజిక మాధ్యమ వేదికగా విద్వేష విషం వెళ్లగక్కుతాయ్‌ ‌దేశభక్తి ముసుగు వేసుకుని నికృష్టపు ట్రోలింగ్‌ ‌సాగిస్తాయ్‌ ‌యదార్థాలను…

మోదీపై మరోసారి స్వరం పెంచిన కెసిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై స్వరం పెంచారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌దోబూచు లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు కాదని జవాబు చెప్పినట్లుగా కెసిఆర్‌ ‌మాటలున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో అనేక విభేదాలు వొచ్చినా, ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికూడా అనని విధంగా వికారాబాద్‌ ‌సభలో ప్రధాని…