కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించండి
సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది బీసీల ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం…
