వైభవంగా బతుకమ్మ సంబురాలు
సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు ఉత్సవాల నిర్వహణ భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నది.…
