శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న ధ్వజారోహణం
ప్రత్యేక దర్భను తెప్పించిన టిటిడి తిరుమల, సెప్టెంబర్ 24 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా శ్రీవారి ఆలయ చెంతకు చేర్చారు. ఈనెల 27న నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు…
