స్వచ్ఛంధ రక్తదానమే మహాదానం
నేడు ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం’ ‘బ్లడ్ బ్యాంక్ సొసైటీ’తో పాటు ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యునో హెమ టాలజీ’ స్థాపించి ‘ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్’లో అపార సేవలు అంది ంచిన డా: జై గోపాల్ జోలీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. డా: జై గోపాల్ జోలీ కృషిని గుర్తించి వారి జన్మదినాన్ని…
