మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
గుజరాత్ ఎన్నికల్లో పాల్గొనేలా సరిహద్దుల్లో సెలవు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాల్ఘర్, నాసిక్, నందూర్బర్, ధులే జిల్లాల్లో పనిచేసే గుజరాతీలు…
