సమర్థవంతమైన నాయకత్వ నిర్మాణం కోసమే ..‘భారత్ భవన్ ..!
వివిధ రంగ మేధావులచే రాజకీయ,సామాజిక రంగాల్లో శిక్షణ సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ కు బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ శంఖుస్థాపన హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5:ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధినేత…

