స్వరాష్ట్రంలో సుపరిపాలన ….
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సుపరిపాలన దినోత్సవం జూన్ 10 సందర్భంగా… 33 జిల్లాలు… 74 రెవెన్యూ డివిజన్స్ …612 మండలాలు… ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు…. సుపరిపాలనలో ఎన్నో అవార్డులు… రివార్డులు…. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది.…
