బిఆర్ఎస్ను బిజెపి అస్థిరపరుస్తున్నదా ?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో భారతీయ జనతాపార్టీ అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార బిఆర్ఎస్ను మానసికంగా కృంగదీయటంతోపాటు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పథకాలను రచిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలాంటి బిజెపి యేతర రాష్ట్రాలపట్ల కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిసున్నదన్న వాదన ఒక పక్క ఉంది. ముఖ్యంగా కొత్తగా…
