నల్లగొండలో ప్రైవేట్ ఫ్రూట్ మార్కెట్‌లో దారుణం..
ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మాంసం ముద్దలైన మృతదేహాలు..కేసు నమోదు చేసి పోలీసుల విచారణ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 26 : నల్లగొండలోని బర్కత్ పురా కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజి లో ఏసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలి అక్కడిక్కడే…
