విఆర్‌ఎ లు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…
