అసెంబ్లీ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు

రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ ఉప సంహరణకు నేడు ఆఖరు రోజు……. స్పష్టం కానున్న తుది జాబితా హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : మంగళవారం నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా..అత్యధికంగా గజ్వేల్‌లో…


