రాష్ట్రంలో రెండు రోజుపాటు వర్షాలు
వాతావరణ శాఖ వెల్లడి ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేడు గురువారం…





