తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా..

హావిూలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : ఎన్నికల హావిూల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా..అంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా…







