త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్

కౌలు రైతుల రక్షణపై అఖిల పక్ష సమావేశం పకడ్బందీగా పంటల బీమా పథకం అమలు నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 02 : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.…








