స్వామి స్మరణానంద మహోన్నత వ్యక్తిత్వం!

లోక్ సభ ఎన్నికల పండుగ హడావిడి సమయాన ఓ వార్త మనసులో కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద జీ…








