సిఎం రేవంత్ రెడ్డితో కెకె భేటీ

కాంగ్రెస్‌లో చేరికపై ఇరు నేతల చర్చలు తన పుట్టిల్లు కాంగ్రెస్ అంటూ కేశవరావు వ్యాఖ్య హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి29: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్య మంత్రితో పార్టీ చేరికకు సంబంధిం చిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. తాను బీఆర్‌ఎస్…








