మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

సజావుగా ఎన్నికలు నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ పర్యటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ…







