Tag prajatantra news

‘‘‌డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’

  ‘‘డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’  సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ.‌కొండల్‌ ‌గౌడ్‌ ‌పాడిన పాట పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌ తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ‌కోడూరు శ్రీనివాస్‌ ‌రావు.

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…

 విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తాం… * ప్రీ స్కూల్స్‌గా అంగ‌న్‌వాడీలు, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీరెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు యోచ‌న‌ * మార్పుల‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. * యూనివ‌ర్సిటీ వీసీలు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తాం… * విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,జూలై 19: : రాష్ట్రంలో…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేనా..?

సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఐదుగురు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేలా చూడాలి. ఎపికి చెందిన టిడిపి మంత్రులు ఎపి సమస్యలపై నిలదీసేందుకు వెనకాడక పోవొచ్చు. అలాగే సమస్యలు ప్రస్తావిస్తామని,…

పులుల సంరక్షణ చర్యలు ఫలితాలిస్తున్నాయా!?

ఇటీవల దేశంలోని పులుల సంఖ్య ముప్పయి శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి…

మామ ఒడిలో మనిషి!

చందమామరావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగి పూలు తేవే….ఇవన్నీ చిన్నప్పుడు మనం అందరం అమ్మ నోటి నుండి విన్నాం. అయితే నిజంగా చందమామ రాదు. మనమే అక్కడకు వెళ్ళాలి. 1969 వరకూ ఇది ఒక స్వప్నం. కల నిజమైన వేళ : ‘‘మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు’’ చంద్రుని మీద కాలుమోపిన తర్వాత…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషులకు షాక్‌

‌న్యూది•ల్లీ,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): ‌బిల్కిస్‌ ‌బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. రెమిషన్‌ ‌వచ్చేవరకు తమకు బెయిల్‌ ‌మంజూరుచేయాల్సిందిగా దోషులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ పిటిషన్‌ను నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్‌ ‌ఖన్నా, సంజయ్‌ ‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా  పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్‌ ‌జారీ…

 ‌రూ.లక్ష రుణమాఫీలో అగ్రభాగాన అందోల్‌

‌రెండు, మూడు స్థానాల్లో హుస్నాబాద్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జౌలై 18 : రూ.లక్ష రుణమాఫీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో అందోల్‌ ‌నియోజకవర్గం నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో హుస్నాబాద్‌, ‌కల్వకుర్తి రెండు, మూడు  స్థానాలు దక్కించుకున్నాయి. రూ.రెండు లక్షల  రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం…

రైతు బంధు నిధుల దారి మళ్లింపు

7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్‌ ఆరోపణ కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్‌ ‌నెలలో…

డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ

BC Reservations

కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్‌టిక్కెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28‌కి వాయిదా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ  హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్‌ ‌టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ…