Tag prajatantra news

మిలాద్-ఉన్ న‌బి ప్ర‌ద‌ర్శ‌న‌లు సెప్టెంబ‌రు 19న‌…

ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తికి మిలాద్ క‌మిటీ సానుకూల‌త  మిలాద్-ఉన్-న‌బి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19వ తేదీన నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ‌చ్చే నెల 16న మిలాద్ ఉన్ న‌బి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మిలాద్ క‌మిటీ నిర్ణ‌యించింది. మిలాద్ ఉన్ న‌బి ఏర్పాట్ల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

సమాజమే పునాది…

నన్నయ నుండి నేటి వరకు వచ్చిన సాహిత్యంలో ఏదో ఒక రూపంలో సామాజిక అంశాల ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలంలో  రాజనిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని కవులు కొనసాగించినా సంఘ స్పర్శను వీడలేదనడానికి ఉదాహరణలు కోకొల్ల లుగా ఉన్నాయి. కవి, రచయిత,  సంఘ జీవిగా ఉండడమే ఇందుకు ప్రధానమైన కారణం. సామాజిక విషయాలు, విలువలను తమ రచనలలో…

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం

కలెక్టర్లతో తెలంగాణ కమిషనర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి  గురువారం అన్ని  జిల్లాల కలెక్టర్లతో  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. వోటర్‌ ‌జాబితా, పోలింగ్‌ ‌బూత్‌ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై…

రుణమాఫీ వాపస్‌ ‌పేరుతో కొత్త డ్రామా

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌కేసీఆర్‌ ‌రైతును రాజును చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌ ‌దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు.  సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే ఖబర్దార్‌

‌డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తామని సిఎం హెచ్చరిక విజిలెన్స్ ‌పెట్టాలని అధికారులకు ఆదేశాలు అక్రమ నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా నజర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. అమాయకులను భయపెట్టి…

రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు దుర్గం చెరువు ఎప్టీఎల్‌ ‌పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత సిఎం రేవంత్‌ ‌సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌చెరువుల కబ్జాలపై రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల…

పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు

Deputy CM Bhatti Vikramarka

యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయండి దళిత గిరిజన జీవితాల్లో మార్పు వచ్చేలా చర్యలు ఉన్నతస్థాయి సవిూక్షలో డిప్యూటి సిఎం భట్టి హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఆగస్ట్‌29: ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకు వొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని…

ఆయుధం అనివార్యమని తెలుసు…!!

ఆయుధం అనివార్యమైన చోట అస్త్ర సన్యాసం వట్టిమాట రాయపూర్‌ ఎడతెగని చర్చంతా నీ దోపిడీ కోసమే మమ్మల్ని నిర్మూలించేందుకు నీ కుప్పిగంతులు ఐదుదశాబ్దాల క్రితమే నక్సల్బరీ వసంత మేఘ ఘర్జనకు మా చేతుల్లో ఆయుధాలు చిగురించాయి మా నోళ్ళల్లో ప్రజాకవుల పాటలు పల్లవించాయి కోరన్న మంగన్న వెంపటాపు పంచాది పాణిగ్రాహిల అమరత్వమే మమ్మల్ని సాయుధం చేసింది…

అభిమానంతో అభిమాని

వంద మైళ్ళ వేగంతో లోతైన ఇష్టంతో సంవత్సరాలుగా వెనుకేసిన చెద పట్టని మోపుల కొద్ది  మాటల్ని, రోజూ  పంచుకున్న తుప్పు పట్టని గంపల కొద్ది ఊహల్ని, పరోక్షంగా వ్రాసుకున్న కవితలతో ప్రత్యక్షంగా పంచుకున్న సమయంలో ఓ ఇష్ట కవిత్వం మనసారా చేతికి అంది ఆమెపై మనసు కట్టుబడికి అందిన గొప్ప లాభం .. గౌరవం…మర్యాద…అభిమానం ప్రతి…