Tag Prajatantra Articles

రాష్ట్ర ప్రజలకు అందుబాటులో రెండు విమానాశ్రయాలు

Two airports available to the people of the state

 కొత్తగా ఆదిలాబాద్‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌, భూ సేకరణలో మామునూరు ఆలస్యం  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) రాష్ట్రంలో  త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్‌ ‌విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో…

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి..

బీసీ రిజర్వేషన్లపై ఆయనకు చిత్తశుద్ధి లేదు.. ఇది మరోసారి నిరూపితమైంది.. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి దిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి…

హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దు

ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి శతాబ్దాలు పడుతుంది.. హెచ్ సీయూ దేశంలోనే ఓ విశిష్టమైన విశ్వవిద్యాలయం తొలి దశ ఉద్యమంలో 360 మంది విద్యార్థుల బలిదానం సామాజిక వేత్త ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హెచ్ సీయూ అడవి ఎంతో…

ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ ‌నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ ‌వేడుకలు

మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 :  నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదినం కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ ‌మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్‌ ‌ప్రార్థనలు చేశారు.…

ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే…

ప్రాజెక్టులో సెంట్రల్‌ ‌యూనివర్సిటీ భూమి లేదు •అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు •స్పష్టం చేసిన టిజిఐఐసి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు…

నిరుద్యోగ యువత కోసం భారీగా పెట్టుబడులు

˜రాజీవ్‌ యువ వికాసం పథకానికి 10 వేల కోట్లు ˜ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి ˜వీడియో కాన్ఫరెన్స్‌ లో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31 :  రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ…

ముదురుతున్న హెచ్‌సిఎ, సన్‌రైజర్స్‌ వివాదం

Caste census

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. ˜కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు ˜విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి.…

‌ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్‌..

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •నగరంలో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్‌ ‌గార్డ్ ‌సంస్థ •ఏఐ, డేటా అనాలిసిస్‌, ‌మొబైల్‌ ‌టెక్నాలజీ సెంటర్‌ •ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం •నాలుగేళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : తెలంగాణ రైజింగ్‌ ‌విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య…