రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాకు చర్యలు విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం చేయాలి భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌పై ప్రొయాక్టివ్‌గా తెలంగాణ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో మల్లు భట్టి విక్రమార్క బెంగళూరు, మే 24: రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు (Bhatti…