విద్యుత్, నీటి సమస్యలు తీవ్రం కావొద్దు

– ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు – ఎల్ నినో ప్రభావం, కరువు పరిస్థితులపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్యలు తీవ్రతరం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచఆర్డీలో ఉన్నతాధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో తాగునీటి…
