Tag #Politics #over land allocation #for Tesseract #MP Chamala

టెస్సరాక్ట్ కు భూకేటాయింపులపై రాజకీయం

– భువనగిరి ఎంపీ చామల మండిపాటు న్యూదిల్లీ, ఆగస్ట్ 13 : టెస్సరాక్ట్ ‌సంస్థకు కేటాయించిన భూములపై బీఆర్‌ఎస్‌ ‌రాజకీయం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎం‌పీలతో కలిసి ఆయన మాట్లాడారు. ‘ఎలక్ట్రానిక్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌క్లస్టర్‌లో బీఆర్‌ఎస్‌ ‌హయాంలో 54 కంపెనీలకు భూ కేటాయింపులు…