Tag politics

తెలంగాణ అంటే వ్యాపారం కాదు

“ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు,…

తెలంగాణలో భాజపా ప్రభావం

“భాజపా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి—నాయకత్వం చుట్టూ ఉన్న అనిశ్చితి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దృఢమైన నేతలున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ సమగ్రమైన, వర్గాలన్నింటిని ఆకట్టుకునే నాయకత్వం ఇంకా రూపు దాల్చలేదు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే మొదటగా అవసరమైనది—స్థిరమైన, స్పష్టమైన, ప్రజలతో కలిసిపోయే నాయకత్వ నిర్మాణం. తెలంగాణ ప్రత్యేకత, భాషా స్వభావం, ప్రాంతీయ చరిత్ర,…

రాజకీయ కాలకేయుల మితి మీరిన జోక్యం

 “ఒక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా…

తెలంగాణ భవిష్యత్ కు రాజకీయ విలువలు అవసరం 

 సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 :  “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం  విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య…

మతం ముసుగులో రాజకీయమా…!

నేడు దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై మతం రంగు పూయాలని చూస్తూ మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందలని ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోతుంది.. కానీ తెలంగాణ ప్రజలు అవివేకులు కాదని బీజేపీ నాయకులు గమనించాలి. ఇక్కడ ఉన్న బీజేపీ…