Tag #Politicians’ attempts #to shield accused #Khammam.

కామాంధుడిని ర‌క్షించేందుకు రాజ‌కీయుల య‌త్నాలు

– కేసు న‌మోదు కాకుండా ప్ర‌య‌త్నం – రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగ‌ని పోలీసులు – నిందితుడిపై కేసు న‌మోదు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 10 : సభ్య సమాజం తలదించుకునేలా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించి, ఆ…