Tag Political Violence

“విద్యార్థుల రక్తంలోకి అతను బుల్లెట్లను దించాడు..”

“ ఈ ఏడాది జులై 20న, దిల్లీ జంతర్ మంతర్ లో, విద్యార్థులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టారు. లాఠీచార్జి చేశారు. హింసా ప్రయోగం ఏ స్థాయిలో జరిగిందంటే, పోలీసులు పెల్లెట్ తుపాకిలను కూడా బీహార్ లో ఉపయోగించారు. ఏకే -47 తుపాకీలతో వారిని కాల్చారు. ఇప్పటివరకు పెల్లెట్ గన్స్ వాడకం కల్లోలిత ప్రాంతాల్లోనే పరిమితం అయింది.…

దూషణల నుంచి దాడుల వరకు ..!

తెలంగాణా మలిదశ ఉద్యమ సందర్భంలో .. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అన్న దశలో ఈ ప్రాంత బుద్ధి జీవులు, విద్యావంతులు రాష్ట్ర అవతరణ అనంతరం ప్రజల జీవితాల్లో .. రాజకీయాల్లో గుణాత్మక మార్పు వొస్తుందని ఆశించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు,…

గద్దర్‌పై హత్యాయత్నం: విప్లవ సాంస్కృతిక రాజకీయాల్లో మలుపుతిప్పిన ఘట్టం

“గద్దర్ జీవితం ఆయన కళలా పోరాటం, ధైర్యంతో నిండి ఉంది. 1997లో హత్యాయత్నం నుంచి బయటపడి, తన శరీరంలో బుల్లెట్‌తో జీవించారు. 2004లో ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించారు.  వివిధ సిద్ధాంతాల మధ్య ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం గ్రామీణ ప్రజల నుంచి పట్టణ పేదల  వరకు విస్తరించింది..” డా.…