Tag political strategy

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

అధికార పార్టీకి అగ్నిపరీక్ష

“బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏదయినా కారణంచేత ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం దొరుకుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే త్వరలో జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓటమిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత…

అధికార స్థిరీకరణకు దారి విజన్2047?

“గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా…

కంచె చేనుమేస్తే.. కాపలదారుడే దోపిడీ చేస్తే

“డెమోగ్రాఫిక్ మార్పులలో ఎన్నికలలో గెలవలేమని పాలకులకు అర్థమవుతుంది. అధికారాన్ని కాపాడుకొనుట కోసం చేయాల్సిన విష ప్రయోగాలన్నీ అయిపోయాయి.. ఏకంగా తమకు అనుకూలంగా లేరు అని అనుమానిస్తున్న ప్రజల వోట్లను తొలగించడం అనే కొత్త ఎత్తుగడకు తెర లేపారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో లక్షల వోట్లు తొలగించారు. తదుపరి ఎన్నికల కమిషన్ బహిరంగ క్షమాపణ చెప్పి…

రాజకీయ ఎత్తుగడ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఇరుకున పెట్టే రాజకీయ వ్యూహం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిందారోపణల పై కేంద్ర విచారణ సంస్థ సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది కలిగించే అంశం..! కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష…

రాజకీయ ఎత్తుగడే ..!

‘‘‌సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌…

You cannot copy content of this page