Tag Political Controversies

ప్రజా సమస్యలు మరిచి.. దేవుళ్ల చుట్టూ రాజకీయాలు !

“బీజేపీ దేశ రాజకీయాల్లో మతాన్ని ప్రధాన సాధనంగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ చాలా కాలంగా విమర్శిస్తోంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులే దేవుళ్లను పార్టీ రాజకీయాలతో అనుసంధానిస్తే తమ లౌకిక రాజకీయ స్థానం ఏమిటన్న ప్రశ్న తప్పదు. బీజేపీ మత రాజకీయాలకు ప్రతిస్పందన పేరుతో కాంగ్రెస్ కూడా అదే భాషను ఉపయోగిస్తే చివరకు రాజకీయ చర్చ ప్రజల…

హద్దులు దాటుతున్న రాజకీయం!

Politics Crossing All Limits in Telangana!

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అత్యున్నతమైన స్థానం. ప్రజల సమస్యలను చర్చించడానికి, విధానపరమైన నిర్ణయాలను రూపొందించడానికి, చట్టాలను ప్రజామోదయోగ్యంగా మార్చడానికి వేదికగా నిలవాల్సిన అసెంబ్లీ, ఇటీవల కాలంలో రాజకీయ కుమ్ములాటలకు, గందరగోళానికి నిలయంగా మారుతుండడం ఆందోళనకరం.  తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే చోటుచేసుకున్న పరిణామాలు సభా గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు సవాలుగా నిలిచాయి. ప్రజాసమస్యలపై…