ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…