మావోయిస్టుల కదలికలపై పోలీస్ డేగ కన్ను
అటవీ ప్రాంతాన్ని వేల సంఖ్యలో జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు కగార్ పేరుతో దండకారణ్యంలో యుద్ధ్ద వాతావరణం కాకినాడ నుండి పడవలు కొనుగోలు చేసిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణలోకి ప్రవేశించేందుకు భారీగా వ్యూహరచన మావోయిస్టుల కదలికలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టుల కదలికలపై డేగ కన్ను…