బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తామని మోసం

– అమాయకులకు డబ్బు ఆశ చూపి దోపిడీ – పోలీసుల వేషంలో బెదిరించి లూటీలు – సత్తుపల్లి గంగారాం డెకాయిటీ కేసును ఛేదించిన పోలీసులు – 12 మంది నిందితుల అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు – దోపిడీదారుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు గుర్తింపు ఖమ్మం,ప్రజాతంత్ర,జూలై2: బ్లాక్‌మనీని వైట్‌గా మారుస్తామని అమాయకులకు ఆశ చూపించి..…
