మత్తుపదార్ధాల మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
– రూ.1.5 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ సీజ్ – మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమితి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17: అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ సరఫరా ముఠా గుట్టు రట్టు చేసినట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి వెల్లడించారు. సోమవారం ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రూ.1.50 కోట్ల…
