డిజిటల్ ఇండియా నుంచి ఇండియా ఫర్ ది వరల్డ్ వరకు ప్రస్థానం..

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి సరిగ్గా పదేళ్ల క్రితం మనం, అప్పటివరకు మనకు తెలియని ఒక కొత్త ప్రదేశంలోకి గొప్ప నిబద్ధతతో ప్రవేశించాం. అంతకుముందు దశాబ్దాలుగా అసలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించగలమా? అన్న సందిగ్ధంతో గడిపాం. మనం ఈ అభిప్రాయాన్ని సమూలంగా మార్చివేసి, భారతీయులు సాంకేతికతను చక్కగా ఉపయోగించు కోగలరన్నవిశ్వాసంతో ముందడుగు వేశాం. మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని…







