అర్హులందరికీ పెన్షన్లు మంజూరు

– పేదల, సామాన్యుల, మహిళల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క – రూ.37.13 కోట్ల అంచనాతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 21 : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, సామాన్యులు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వమని…
