ఇక పుట్టినప్పటి నుంచే దివ్యాంగులకు పెన్షన్!

– కేంద్ర కేబినెట్ విప్లవాత్మక సంస్కరణలు – రూ.53,428 కోట్లతో ‘ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన’ న్యూదిల్లీ, అక్టోబర్ 14 : దేశంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ఏపీ)ను పునర్వ్యవస్థీకరించి ప్రధానమంత్రి సామాజిక సహాయత…
