చివరికంటా కేసీఆర్ వెంటే..

– పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉద్యమ ప్రస్థానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (49) అకాల మరణంపట్ల యావత్ తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది. మృత్యువుతో గత ఐదు రోజులుగా పోరాడి చివరకు విధికి తలవంచక తప్పలేదు. ఈనెల 26న అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో…
