Tag #Paving the way #for BJP’s victory #MP Rajyasabha Elections

బీజేపీ విజయానికి మార్గం సుగమం

– నామినేషన్‌ ‌తిరస్కరణతో మీనాక్షి స్థానంలో మహేశ్‌ ‌కేవత్‌ – అనూహ్యంగా కలిసి వచ్చిన అవకాశం – మీనాక్షిపై కేసు తెలంగాణ నేతలే ఉప్పందించారు – బీజేపీ మంత్రి కైలాష్‌ ‌సంచలన వ్యాఖ్యలు భోపాల్‌,‌జూన్‌10: ‌మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ ‌నామినేషన్‌ ‌తిరస్కరణకు గురికావడంతో…