‘సర్’ ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు

– ఎన్నికల సంఘం కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్ 26: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పాస్‌పోర్ట్ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. వోటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్న లేదా ప్రస్తుతం వివరాలను సవరించుకోవాలన్నా అవసరమైన 12 రకాల…
