Tag passenger safety

భద్రమైన ప్రయాణానికి భరోసా…’టీజీ-టిమార్స్‌’

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి, రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ను ఈనెల 24న జి.ఒ.ఎం.ఎస్. నెం.135 ద్వారా ఏర్పాటు చేయడం అభినందనీయమైన పరిణామం.…

నిలువెత్తు నిర్లక్ష్యం తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

వరుస అగ్ని  ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేని ప్రభుత్వం  కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం – జి. మేడపాడు మధ్యన ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ…

ప్రమాదాలు జరిగితేనే నిద్ర లేస్తారా?*

“ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద…

కర్నూలు బస్సు ప్రమాదం: భద్రతా నిబంధనల ఉల్లంఘన

“ఫోరెన్సిక్ విశ్లేషణల ప్రకారం మంటలు ప్రారంభమైన తర్వాత వాటి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ముఖ్య కారణం బస్సు లగేజీ క్యాబిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 400కు పైగా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పార్సిల్‌ను రవాణా చేయడం. ఈ మొబైల్ ఫోన్ల బ్యాటరీలలోని లిథియం లోహం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు వేగంగా పేలిపోయి…