పార్లమెంట్ వర్షాకాల షెడ్యూల్ ఖరారు

– 20 నుంచి ఆగస్ట్ 13 వరకు సమావేశాలు – ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు న్యూదిల్లీ, జులై 4: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ డియా ఎక్స్‌లో పేర్కొన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు…
