Tag #Para Asia games #Gold Medal #Sheetal Devi jodi

పారా ఆసియా క్రీడల్లో శీతల్‌దేవి జోడీకి స్వర్ణం

దిల్లీ, అక్టోబర్ 22 : జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడలు-2026లో భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ విభాగంలో శీతల్ దేవి, తోమన్ కుమార్ జోడీ భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్‌కు ముందు జరిగిన క్వాలిఫికేషన్/ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్-తోమన్…