విద్యుత్ రంగంలో మరింత అభివృద్ధి

పాలేరు నియోజకవర్గానికి రూ.205కోట్ల నిధులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : పాలేరు నియోజకవర్గం (Palair constituency)లో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో రూ. 205 కోట్ల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…
