ఆధునికీకరణ కోసం డెయిరీలో ప్యాకింగ్ నిలుపుదల

– ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం – తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ – ‘ప్రజాతంత్ర’ కు స్పందన ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 3 : పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం ఉంది.. డెయిరీ భవనం కూడా శిథిలావస్థలో ఉంది.. వీటి ఆధునికీకరణకి…
