సోషల్ మీడియాలో ప్రధాని రాజీనామా లేఖ!
– ఫేక్ లేఖగా గుర్తించిన కేంద్ర సంస్థ పిఐబి – అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన న్యూదిల్లీ, జూలై 30 : ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్దారించింది.…
