గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’

– ‘భారత్ సమ్మిట్ -2026’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణకు ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
